అన్వేషించండి

Happy Birthday Monal: బ్యాంక్ ఉద్యోగం విడిచి మోడలింగ్‌లోకి - మోనాల్‌ గజ్జర్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Monal Gajjar Birthday: బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమె సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

Image Credit:monal_gajjar/Instagram

1/9
Monal Gajjar birthday today:  మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లరి నరేష్‌ సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా కంటే కూడా బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది.

2/9
బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో పాల్గొన్న మోనల్‌ తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు పలు డ్యాన్స్‌ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్న మోనాల్‌ మరోవైపు గుజరాత్‌లో వరుస సినిమాలు చేస్తుంది. అలా కెరీర్‌లో బిజీ బిజీగా కొనసాగుతున్న ఈ బ్యూటీ బర్త్‌డే నేడు.

3/9
మే 13న మోనాల్‌ గజ్జర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు ఫ్యాన్స్‌, నటీనటులు నుంచి సోషల్‌ మీడియాలో బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. మోనాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె వ్యక్తిగత, సినీ జీవితంపై ఓ లుక్కేయండి.

4/9
మోనాల్‌ గజ్జర్‌ స్వస్థలం గుజరాత్‌ అహ్మదాబాద్‌. 1991 మే 13న ఆమె గుజరాతీ నేపథ్య కుటుంబంలో జన్మించారు. స్కూలింగ్‌ మొత్తం అహ్మదాబాద్‌లోనే చేసిన మోనాల్‌ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ చదువుతూనే స్థానిక ING వైశ్యా బ్యాంక్‌లో అవుట్‌ సోర్స్‌లో ఉద్యోగం చేసింది.

5/9
అప్పుడు యోగాలో శిక్షణ తీసుకుంటున్న మోనాల్‌ తన యోగా టీజర్‌ సూచన మేరకు 2011లో రేడియో మిర్చి నిర్వహించిన 'మిర్చి క్వీన్ బీ' అందాల పోటీలో పాల్గొని కిరీటం కూడా దక్కించుకుంది.

6/9
ఆ తర్వాత మిస్‌ గుజరాత్‌ అందాల్‌ పోటీలోనూ పాల్గొని టైటిల్‌ కైవసం గెలుచుకుంది. అలా మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె సుడిగాడు (2012) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. image 4

7/9
అదే సమయంలో మోనాల్‌ తమిళం, మలయాళం గుజరాతీలోనూ పలు చిత్రాలకు సంతకం చేసింది. డ్రాక్యులా (2012) అనే చిత్రంతో మలయాళం ఇండస్ట్రీకి పురిచయం అయ్యింది.తమిళంలో ఒకేసారి రెండు సినిమాలు చేసింది.

8/9
కోలీవుడ్‌లో ఆమె నటించిన 'వనవరయన్ వల్లవరాయన్', 'సిగరం తోడు' సినిమాలు ఒకేరోజు విడుదల కావడం విశేషం. ఈ రెండు సినిమాల్లో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే లుక్‌ పరంగానూ ప్రశంసలు అందుకుంది.

9/9
కానీ, ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కాస్తా బ్రేక్‌ తీసుకున్న మోనాల్‌ 2020లో బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో తెలుగులో మెరిసింది. దీని తర్వాత స్టార్‌ మాలోని డ్యాన్స్‌ ప్లస, డ్యాన్స్‌ ఐకాన్‌ షోలకు జడ్జీగా వ్యవహరించింది. ప్రస్తుతం మోనాల్‌ గుజరాత్‌లో సినిమాలు చేస్తూ నటిగా రాణిస్తుంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget