గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఆన్'. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల ఉన్నారు.
సీనియర్ హీరోయిన్ మధుబాల గుర్తు ఉన్నారా? మణిరత్నం 'రోజా'లో అరవింద్ స్వామి జోడిగా నటించారు. రాజశేఖర్ 'అల్లరి ప్రియుడు'లో నటించారు. ఈ మధ్య సమంత 'శాకుంతలం'లోనూ నటించారు. 'గేమ్ ఆన్'లో ఆవిడ సీరియస్ రోల్ చేస్తున్నారు.
'గేమ్ ఆన్' దర్శకుడు దయానంద్ తమ్ముడే గీతానంద్.
'గేమ్ ఆన్'లో మధుబాల సీరియస్ రోల్ చేశారని అర్థం అవుతోంది. ప్రస్తుతానికి ఆమె రోల్ సస్పెన్స్ అని చిత్ర బృందం చెబుతోంది.
'గేమ్ ఆన్'లో ఇప్పటికి రెండు పాటలు విడుదల చేశారు. ఒకటి... రిచో రిచ్. రెండోది... 'పడిపోతున్నా'.
గీతానంద్, నేహా సోలంకి మీద తెరకెక్కించిన లవ్ సాంగ్ 'పడిపోతున్నా'ను హారికా నారాయణ్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
'గేమ్ ఆన్'లో గీతానంద్, నేహా సోలంకి
'గేమ్ ఆన్'లో మధుబాల
'గేమ్ ఆన్' షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు
'గేమ్ ఆన్' షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు
బ్లాక్ సారీ లో ప్రణీత అందాలు చూడతరమా!
నటి సుమలత కొడుకు పెళ్లిలో మంచు మనోజ్-మౌనిక సందడి
Deepika Pilli HD Images : దీపికా పిల్లి - ఫోజులిస్తూ నవ్వింది మళ్ళీ మళ్ళీ
మహేష్ బాబు ఫ్యామిలీ పార్టీ టైమ్ - శ్రీయా భూపాల్ బేబీ షవర్‌లో సందడి
Priya Prakash Varrier Photos : ప్రియమైన రామచిలుక - ఆ నవ్వేంట్రా బాబు అంత అందంగా ఉంది!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!