అన్వేషించండి
భగభగలాడే సూరీడు ఒక వైపు - చందమామలాంటి లావణ్య త్రిపాఠి మరోవైపు
'తానల్' అనె తమిళ చిత్రంలో నటిస్తుంది లావణ్య త్రిపాఠి. లావణ్య ప్రస్తుతం హాలిడేలో ఉంది ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీరూ ఓ సారి చూసేయండి.
Lavanya Tripati/Instagram
1/7

అప్పటి ‘అందాల రాక్షసి’.. ఇప్పుడు ‘పులి-మేక’లో సూపర్ కాప్‌గా మారిపోయింది.
2/7

మోడలింగ్ తో తన కెరీర్ ప్రారంభించింది లావణ్య త్రిపాఠి.
3/7

వెండితెరకు పకిచయం అవ్వకముందు పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలలో నటించింది లావణ్య.
4/7

'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి.
5/7

లావణ్య పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది.
6/7

2006లో లావణ్య త్రిపాఠి మిస్ ఉత్తరాఖండ్ కిరీటాన్ని గెలుచుకుంది.
7/7

'భలే భలే మగాడివోయ్', 'ఉన్నది ఒకటే జిందగీ','సోగ్గాడే చిన్ని నాయనా'చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య .
Published at : 27 Apr 2023 11:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















