అన్వేషించండి
Krithi Shetty: రెడ్ శారీలో 'బేబమ్మ' - క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసేస్తుందిగా...
Krithi Shetty: యంగ్ హీరోయిన్ కృతిశెట్టి మరోసారి శారీలో అందాలు ఆరబోశారు. క్యూట్ లుక్స్‌తో యూత్ మనసు దోచేలా ఉన్న లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
కృతిశెట్టి లేటెస్ట్ ఫోటోస్
1/5

యూత్ క్రష్, స్టార్ హీరోయిన్ కృతిశెట్టి తాజాగా రెడ్ శారీలో మెరిశారు. క్యూట్ లుక్స్‌తో ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/5

వీటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ లవ్ ఎమోజీలు సింబల్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ మూవీ 'ఉప్పెన'తోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కృతి. Image Source: Instagram
3/5

'బేబమ్మ'గా తన అందం, యాక్టింగ్‌తో యూత్ మనసు దోచేశారు కృతి. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీస్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. Image Source: Instagram
4/5

రీసెంట్‌గా వచ్చిన శర్వానంద్ 'మనమే' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'బేబమ్మ'కు తెలుగులో అవకాశాలు తగ్గాయి. Image Source: Instagram
5/5

ప్రస్తుతం తమిళంతో పాటు హిందీలోనూ మూవీస్ చేస్తున్నారు కృతి. తమిళంలో బేబమ్మ నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. Image Source: Instagram
Published at : 28 Jul 2025 01:34 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















