అన్వేషించండి
Mohanlal: మోహన్ లాల్‌కు ఫాల్కే అవార్డు... 'దృశ్యం 3' సెట్స్‌లో సంబరాలు
Drishyam 3 BTS Photos: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే. అందుకని 'దృశ్యం 3' సెట్స్‌లో సంబరాలు జరిగాయి. ఆ ఫోటోలు చూడండి.
దాదా సాహేబ్ ఫాల్కే పురస్కార గ్రహీత మోహన్ లాల్ ను సత్కరించిన 'దృశ్యం 3' టీమ్
1/6

మలయాళ మెగాస్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కు ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. (Image Courtesy: drishyam3themovie / Instagram)
2/6

ఫాల్కే పురస్కార గ్రహీత మోహన్ లాల్ కు 'దృశ్యం 3' టీం కంగ్రాచులేషన్స్ చెప్పింది. సెట్స్ లో కేక్ కట్ చేయించింది. (Image Courtesy: drishyam3themovie / Instagram)
Published at : 28 Sep 2025 04:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















