అన్వేషించండి
Priyanka Mohan: 'ఓజీ' సెట్స్‌లో ఫోటోలు... త్రివిక్రమ్ వచ్చారు... పవన్ & కో ఎలా పని చేశారో చూశారా?
Priyanka Mohan OG Photos: 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ జంటగా కన్మణి పాత్రలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. ఆవిడ సెట్స్ లో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
'ఓజీ' వర్కింగ్ స్టిల్స్ (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
1/9

OG Movie BTS Pics: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ'. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. సినిమాకు, అందులో తన పాత్రకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఆవిడ సెట్స్ లో ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
2/9

'ఓజీ'లో డాక్టర్ కన్మణి పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. ఓజాస్ గంభీరకు భార్య పాత్ర ఆమెది. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
Published at : 28 Sep 2025 08:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















