అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ketika Sharma: దేవ కన్య మోడ్రన్ డ్రెస్‌లో వస్తే ఇలాగే ఉండవచ్చేమో, కేతిక శర్మ ఫొటోలు చూశాక మీరూ అదే అంటారు!
కేతిక శర్మ.. షేర్ చేసిన తాజా ఫొటోలు చూస్తే కుర్రాళ్లకు నిద్ర పట్టడం కష్టమే. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.
![కేతిక శర్మ.. షేర్ చేసిన తాజా ఫొటోలు చూస్తే కుర్రాళ్లకు నిద్ర పట్టడం కష్టమే. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/4d6d4cd1f1e06abef837b75c792049401719506984788239_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ketika Sharma/Instagram
1/6
![కేతిక శర్మ.. తెలుగులో చేసింది నాలుగు సినిమాలే. కానీ, ఈమెకు సోషల్ మీడియాలో ఎక్కడా లేని క్రేజ్ ఉంది. ఈ ‘రొమాంటిక్’ బ్యూటీ చేతుల్లో ఇప్పుడు సినిమాలైతే ఏం లేవు. ప్రస్తుతానికైతే విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. - Ketika Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/ef0d828aeca5f170cc5c098a3b76481a36b48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేతిక శర్మ.. తెలుగులో చేసింది నాలుగు సినిమాలే. కానీ, ఈమెకు సోషల్ మీడియాలో ఎక్కడా లేని క్రేజ్ ఉంది. ఈ ‘రొమాంటిక్’ బ్యూటీ చేతుల్లో ఇప్పుడు సినిమాలైతే ఏం లేవు. ప్రస్తుతానికైతే విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. - Ketika Sharma/Instagram
2/6
![తాజాగా తెల్ల రంగులో ఉన్న పొట్టి దుస్తులు వేసుకుని వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను గురువారం తన అభిమానులతో పంచుకుంది. - Ketika Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/815fd75dd37c0c7eb01650462e2016a181d7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తెల్ల రంగులో ఉన్న పొట్టి దుస్తులు వేసుకుని వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను గురువారం తన అభిమానులతో పంచుకుంది. - Ketika Sharma/Instagram
3/6
![కేతిక లేటెస్ట్ ఫొటోలు చూసిన అభిమానులు.. అబ్బా, అచ్చం మోడ్రన్ డ్రెస్ వేసుకున్న దేవకన్యలా ఉన్నావ్ అంటూ తెగ పులిహోర కలిపేస్తున్నారు. - Ketika Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/7388e9289f9947b617db731406843433f520e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేతిక లేటెస్ట్ ఫొటోలు చూసిన అభిమానులు.. అబ్బా, అచ్చం మోడ్రన్ డ్రెస్ వేసుకున్న దేవకన్యలా ఉన్నావ్ అంటూ తెగ పులిహోర కలిపేస్తున్నారు. - Ketika Sharma/Instagram
4/6
![కేతిక 1995లో ఢిల్లీలో పుట్టింది. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాక.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మరోవైపు.. టెక్ టాక్, ఇతరాత్ర సోషల్ మీడియా యాప్స్‌లో వీడియోలు చేస్తూ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేసింది. - Ketika Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/a55498c7e02f3265c398033c4ccc561e2d22c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేతిక 1995లో ఢిల్లీలో పుట్టింది. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాక.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మరోవైపు.. టెక్ టాక్, ఇతరాత్ర సోషల్ మీడియా యాప్స్‌లో వీడియోలు చేస్తూ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేసింది. - Ketika Sharma/Instagram
5/6
![ఎట్టకేలకు.. 2021లో పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’లో ఛాన్స్ కొట్టేసింది. అందులో పూరి కొడుకు ఆకాశ్ పూరితో ఆమె చేసిన రొమాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ నోరెళ్లబెట్టారు. - Ketika Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/5beabe6b2f6d6d75f6881f9ecb256c532be3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎట్టకేలకు.. 2021లో పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’లో ఛాన్స్ కొట్టేసింది. అందులో పూరి కొడుకు ఆకాశ్ పూరితో ఆమె చేసిన రొమాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ నోరెళ్లబెట్టారు. - Ketika Sharma/Instagram
6/6
![ఆ తర్వాత ఆమెకు ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. - Ketika Sharma/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/8d162bc0692e7f78fa2e52fc42115a8663789.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత ఆమెకు ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. - Ketika Sharma/Instagram
Published at : 27 Jun 2024 10:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
విజయవాడ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement