అన్వేషించండి

Keerthy Suresh: స్విమింగ్‌ పూల్‌ పక్కన చిల్‌ అవుతున్న కీర్తి సురేష్‌ - ఇంతకి ఆ బాబు ఎవరో?

Keerthy Suresh: షూటింగ్‌కి విరామం దొరకడంతో కీర్తి సురేష్‌ చిల్‌ అవుతుంది. స్విమ్మింగ్ పూల్‌ పక్కన తన పెట్‌ డాగ్‌, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

Image Credit: keerthysureshofficial/Instagram

1/6
Keerthy Suresh Latest Photos: కీర్తి సురేష్‌ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా అయిపోయింది. మూవీ ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది.

2/6
తెలుగులో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా లేదు. కానీ, తమిళ్‌, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ తన బాలీవుడ్‌ డెబ్యూ మూవీ 'బేబీ జాన్‌' షూటింగ్‌తో బిజీగా ఉంది.

3/6
రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న కీర్తి ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రీసెంట్‌లో ఈ మూవీ షూటింగ్‌ సెట్‌లోని ఫోటోలు బయటకు రాగా అందులో కీర్తి గ్లామర్‌ డోస్ చూసి ఫ్యాన్స్‌ కంగుతిన్నారు.

4/6
మొన్నటి వరకు పరిధి మేరకు గ్లామర్‌ షో చేసిన ఆమె ఈ చిత్రంలో అమాంతం భారీగా గ్లామర్‌ షో చేసింది. ఇక ఈమూవీ షెడ్యూల్‌ పూర్తి కావడంతో కీర్తికి కాస్తా విరామం దొరికింది.

5/6
ఈ సందర్భంగా తన స్నేహితులు, తన పెట్‌ డాగ్‌తో కలిసి ఓ రిసార్ట్‌లో చిల్‌ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిల్‌ అవుతుంది.

6/6
ఈ ఫోటోలో కీర్తి ఓ చిన్న బాబుతో కలిసి ఆడుకుంటున్న వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో ఆ బాబు ఎవరూ అని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Cinema ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
Mukku Avinash: ‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
IPL 2024: కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Delhi Capitals vs Lucknow Super Giants Highlights | కీలక మ్యాచులో దిల్లీ ఆల్ రౌండ్ షో | ABP DESAMYSRCP vs TDP Fight in Palnadu District | Karampudiలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తల దాడి | ABPJC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీJC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
Mukku Avinash: ‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
IPL 2024: కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
AP Elections 2024: ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
Struggling to Lose Weight : సరైన నిద్రలేకపోతే బరువు తగ్గరట.. రీజన్​ సిల్లీగా అనిపించినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువట జాగ్రత్త
సరైన నిద్రలేకపోతే బరువు తగ్గరట.. రీజన్​ సిల్లీగా అనిపించినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువట జాగ్రత్త
Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
KTR In Sircilla: కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
Embed widget