అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Baby John Release Date: కీర్తీ సురేష్ బాలీవుడ్ డెబ్యూ 'బేబీ జాన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - Christmas సీజన్లో థియేటర్లలోకి!
Keerthy Suresh Bollywood Debut Movie: సౌత్ స్టార్ కీర్తీ సురేష్ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సినిమా 'బేబీ జాన్'. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. అది ఎప్పుడో తెలుసా?
![Keerthy Suresh Bollywood Debut Movie: సౌత్ స్టార్ కీర్తీ సురేష్ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సినిమా 'బేబీ జాన్'. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. అది ఎప్పుడో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/30b8b3e6b886289e380fc703026411311719395954300313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కీర్తీ సురేష్ హిందీ డెబ్యూ రిలీజ్ డేట్, ఆమె అప్ కమింగ్ మూవీస్ వివరాలు తెలుసుకోండి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
1/6
![Varun Dhawan's Baby John Release Date: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన కీర్తీ సురేష్ నటించారు. సూపర్ హిట్ సినిమాలు చేశారు. 'మహానటి' వంటి బయోపిక్ చేసి నటిగా మెప్పించారు. భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆవిడ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వరుణ్ ధావన్ 'బేబీ జాన్' సినిమాలో ఆవిడ నటిస్తున్న సినిమా తెలిసిందే. ఆ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. (Image Courtesy: keerthysureshofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/9fa76bad598757aff10db9c5e41e5de46f0bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Varun Dhawan's Baby John Release Date: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన కీర్తీ సురేష్ నటించారు. సూపర్ హిట్ సినిమాలు చేశారు. 'మహానటి' వంటి బయోపిక్ చేసి నటిగా మెప్పించారు. భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆవిడ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వరుణ్ ధావన్ 'బేబీ జాన్' సినిమాలో ఆవిడ నటిస్తున్న సినిమా తెలిసిందే. ఆ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
2/6
![క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న 'బేబీ జాన్' సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతానికి తెలుగు సినిమాలు ఏవీ ఆ తేదీన రావడం లేదు. డిసెంబర్ 20న నాగ చైతన్య 'తండేల్', నితిన్ 'రాబిన్ హుడ్' డిసెంబర్ 20న విడుదలకు రెడీ అయ్యాయి కానీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/8847cda4d4407b5be0c84f7fd1640ffea43e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న 'బేబీ జాన్' సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతానికి తెలుగు సినిమాలు ఏవీ ఆ తేదీన రావడం లేదు. డిసెంబర్ 20న నాగ చైతన్య 'తండేల్', నితిన్ 'రాబిన్ హుడ్' డిసెంబర్ 20న విడుదలకు రెడీ అయ్యాయి కానీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
3/6
![తమిళ దర్శకుడు అట్లీ భార్య ప్రియా ఓ నిర్మాతగా, తమిళ దర్శకుడు కలీస్ 'బేబీ జాన్' తీస్తున్నారు. విజయ్, సమంత, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'తెరి'కి రీమేక్ ఇది. హిందీ నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/1be20df38213ea045cea14292cccc99422dd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ దర్శకుడు అట్లీ భార్య ప్రియా ఓ నిర్మాతగా, తమిళ దర్శకుడు కలీస్ 'బేబీ జాన్' తీస్తున్నారు. విజయ్, సమంత, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'తెరి'కి రీమేక్ ఇది. హిందీ నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
4/6
!['బేబీ జాన్' కంటే ముందు 'రఘు తాత' సినిమాతో ఆగస్టు 15న థియేటర్లలోకి రానున్నారు కీర్తీ సురేష్. 'కేజీఎఫ్', 'సలార్', 'కాంతార' తీసిన హోంబలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. (Image Courtesy: keerthysureshofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/7ea8b2f7938615f41294055722c0f65f392ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బేబీ జాన్' కంటే ముందు 'రఘు తాత' సినిమాతో ఆగస్టు 15న థియేటర్లలోకి రానున్నారు కీర్తీ సురేష్. 'కేజీఎఫ్', 'సలార్', 'కాంతార' తీసిన హోంబలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
5/6
![కీర్తీ సురేష్ ఈ ఏడాది తమిళ సినిమా 'సైరన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'జయం' రవి హీరోగా నటించిన ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/418cbb743a978b42bb878a53a3e19533ef4c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కీర్తీ సురేష్ ఈ ఏడాది తమిళ సినిమా 'సైరన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'జయం' రవి హీరోగా నటించిన ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
6/6
!['బేబీ జాన్', 'రఘు తాత' సినిమా కాకుండా 'రివాల్వర్ రీటా', 'కన్నె వీడి' సినిమాలు చేస్తున్నారు కీర్తీ సురేష్. (Image Courtesy: keerthysureshofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/fa8e9a70ca58f02292bf7e04e842c9bb4a0c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బేబీ జాన్', 'రఘు తాత' సినిమా కాకుండా 'రివాల్వర్ రీటా', 'కన్నె వీడి' సినిమాలు చేస్తున్నారు కీర్తీ సురేష్. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
Published at : 26 Jun 2024 03:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
అమరావతి
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement