అన్వేషించండి
Janhvi Kapoor Latest Photos : అదరగొట్టిన ఎన్టీఆర్ 30 హీరోయిన్ - చాక్లెట్ ర్యాపర్ చుట్టేసిందా?
Janhvi Kapoor Attends Nita Mukesh Ambani Cultural Centre : గ్లామర్ విషయంలో తగ్గేదే లేదంటూ డ్రస్ ద్వారా జాన్వీ కపూర్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు లేదూ!
![Janhvi Kapoor Attends Nita Mukesh Ambani Cultural Centre : గ్లామర్ విషయంలో తగ్గేదే లేదంటూ డ్రస్ ద్వారా జాన్వీ కపూర్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు లేదూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/85d13a3f006ecb93330078eaf0f649671680411392436313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ కపూర్ (Image Courtesy : Janhvi Kapoor Instagram)
1/7
![ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చారిటీ షోకి జాన్వీ కపూర్ ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/35f6bb5a132aec1108ae9804831f5fe973c0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చారిటీ షోకి జాన్వీ కపూర్ ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
2/7
![జాన్వీ కపూర్ ఫోటోలు చూసి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 'బ్యూటీ' అంటూ పొగుడుతున్నారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/40c3a35d1794101120e713dcaf00a3e048155.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ కపూర్ ఫోటోలు చూసి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 'బ్యూటీ' అంటూ పొగుడుతున్నారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
3/7
![ఓ నెటిజన్ మాత్రం 'చాక్లెట్ ర్యాపర్ చుట్టుకోమని నీకు చెప్పింది ఎవరు?' అని ఫన్నీగా కామెంట్ చేశారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/737316d9095a5f674ba356f1b72f7c072532b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ నెటిజన్ మాత్రం 'చాక్లెట్ ర్యాపర్ చుట్టుకోమని నీకు చెప్పింది ఎవరు?' అని ఫన్నీగా కామెంట్ చేశారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
4/7
![యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/fdabea504a1d95a3cefb24e12d669a77563de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
5/7
![ప్రస్తుతం ఎన్టీఆర్ మీద రాత్రి వేళల్లో ఫైట్స్ తీస్తున్నారు. అవి కంప్లీట్ అయ్యాక... ఆ తర్వాత షెడ్యూల్ లో జాన్వీ కపూర్ జాయిన్ అవుతారని సమాచారం. (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/64c4472e19f0b19edff1651214c31846f21d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఎన్టీఆర్ మీద రాత్రి వేళల్లో ఫైట్స్ తీస్తున్నారు. అవి కంప్లీట్ అయ్యాక... ఆ తర్వాత షెడ్యూల్ లో జాన్వీ కపూర్ జాయిన్ అవుతారని సమాచారం. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
6/7
![ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... లుక్స్ తో జాన్వీ కపూర్ అదరగొట్టారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/0ae3dc890f405f04236c31f4200cdb47b6332.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... లుక్స్ తో జాన్వీ కపూర్ అదరగొట్టారు. (Image Courtesy : Janhvi Kapoor Instagram)
7/7
![జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : Janhvi Kapoor Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/565ad5ee076823b16839ceefaeab83407ebf4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : Janhvi Kapoor Instagram)
Published at : 02 Apr 2023 10:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion