అన్వేషించండి
Iswarya Menon: మిని స్కర్ట్‌లో ఐశ్వర్య మీనన్ అందాల జాతర - మతిపోతుందంటున్న కుర్రకారు
Iswarya Menon Photos: స్పై సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంత కాదు.
Image Credit: IswaryaMenon/ Instagram
1/5

Iswarya Menon Photos: కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది స్పై మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రీసెంట్‌గా యంగ్ హీరో కార్తికేయ భజే వాయువేగం మూవీతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది.
2/5

టాలీవుడ్‌లో తొలి సినిమా స్పై ఆమెకు ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత కార్తీకేయతో బెదురులంకలో మెప్పించిన ఈ భామ మళ్లీ అతడితోనే భజే వాయు వేగంలో రొమాన్స్ చేసింది. Image Credit: IswaryaMenon/ Instagram
Published at : 22 Jul 2024 01:09 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















