అన్వేషించండి
(Source: Poll of Polls)
RRR Movie Success Party Photos: రాజమౌళి త్రివిక్రమ్ షేక్ హ్యాండ్, ఎన్టీఆర్ - చరణ్ క్లాప్స్
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ ఫొటోలు
1/14

'ఆర్ఆర్ఆర్' సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించిన సందర్భంగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ పార్టీకి దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వేణు ఊడుగుల... నిర్మాత అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. సందడి సందడిగా సాగిన 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ ఫొటోలు ఇవి .
2/14

సక్సెస్ పార్టీలో క్లాప్స్ కొడుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, రామా రాజమౌళి. ఇంతకీ, ఎవరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టారంటారు?
3/14

అనిల్ రావిపూడితో త్రివిక్రమ్. ప్రేక్షకులకు వినోదం అందించడంలో ఇద్దరూ ఇద్దరే
4/14

అల్లు అరవింద్, ఎన్టీఆర్ ఆత్మీయ ఆలింగనం
5/14

దర్శకుడు రాజమౌళికి అభినందనలు తెలియజేస్తున్న త్రివిక్రమ్. 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ ఫొటోల్లో ఈ ఫొటో హైలైట్ అని చెప్పాలి. ఇద్దరు దిగ్గజ దర్శకుల కలయిక ఇది.
6/14

మేనమామ, నిర్మాత అల్లు అరవింద్‌తో రామ్ చరణ్
7/14

కేక్ కట్ చేస్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్
8/14

రామ్ చరణ్, ఉపాసన దంపతులతో నిర్మాత శిరీష్
9/14

నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డితో రామ్ చరణ్
10/14

'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ కేక్
11/14

'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీలో స్పీచ్ ఇస్తున్న 'దిల్' రాజు
12/14

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళితో రామ్ చరణ్ సరదా సంభాషణ
13/14

నిర్మాత డీవీవీ దానయ్యతో రాజమౌళి, త్రివిక్రమ్
14/14

'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీలో సెలబ్రిటీలు
Published at : 06 Apr 2022 04:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















