అన్వేషించండి
Huma Qureshi: హ్యూమా... అంత అందమా? నువ్వలా ఫోజులు ఇస్తే యూత్ ఏమైపోవాలమ్మా?
Huma Qureshi Instagram: బాలీవుడ్ బ్యూటీల అందు హ్యూమా ఖురేషి అందమే వేరు. ఆవిడ సైజ్ జీరో కోసం ఎప్పుడూ ట్రై చేయలేదు. డబుల్ ఎక్స్ఎల్ బాడీతో ఆడియన్స్ ని ఎట్ట్రాక్ట్ చేస్తోంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు
హ్యూమా ఖురేషి కొత్త ఫోటోలు
1/6

హాయ్ రే హ్యూమా... అంత అందమా? అనుకోక తప్పదు ఎవరైనా! బికినీ లాంటి డ్రస్సులో అంత అందంగా కనిపించడం కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం ఏమో!?స్కిన్ షోతో కాకుండా ఎక్స్‌ప్రెషన్‌తో మెస్మరైజ్ చేయడం ఆవిడ స్టైల్. (Image Courtesy: iamhumaq/ Instagram)
2/6

ప్రజెంట్ హ్యూమా ఖురేషి ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నారు. అక్కడ ఓ రిసార్టులో ఆమె సేద తీరుతున్నారు. అక్కడ నుంచి ఆవిడ ఈ ఫోటోలు షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు హ్యూమా కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: iamhumaq/ Instagram)
Published at : 19 Jul 2024 02:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















