అన్వేషించండి
Hebah Patel Photos : స్టైలుగా చుడిదార్ కట్టిన కుమారి హెబ్బా
హెబ్బా పటేల్ రోజు రోజుకీ స్టైల్ మారుస్తున్నారు. లేటెస్టుగా చుడిదార్ లో ఆమె సందడి చేశారు. (Image Courtesy : ihebahp / Instagram)
హెబ్బా పటేల్ (Image Courtesy : ihebahp / Instagram)
1/7

'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ గ్లామర్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు, సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కూడా చాలా స్టైలిష్ గా ఉన్నారు. (Image Courtesy : ihebahp / Instagram)
2/7

లేటెస్టుగా ఒక ఈవెంట్ కోసం బ్లూ చుడిదార్ లో హెబ్బా పటేల్ ఈ విధంగా సందడి చేశారు. (Image Courtesy : ihebahp / Instagram)
Published at : 27 Jul 2023 09:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















