అన్వేషించండి
Meenakshi Choudhary: 'గుంటూరు కారం' బ్యూటీ ఘాటు అందాలు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!
'గుంటూరు కారం' హీరోయిన్ మీనాక్షీ చౌదరి తన లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Meenakshi Choudhary Latest Photos/ మీనాక్షీ చౌదరి ఫోటోలు
1/11

'అప్‌స్టార్ట్స్' అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి.. సుశాంత్ హీరోగా తెరకెక్కిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
2/11

మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే 'ఖిలాడి' చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. అందులో రవితేజకు లిప్ లాక్ ఇచ్చి, పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా రెడీ అని చెప్పకనే చెప్పింది.
3/11

నాని నిర్మాణంలో అడివి శేష్ తో కలిసి చేసిన 'హిట్: ది సెకండ్ కేస్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రుచి చూసింది మీనాక్షి.
4/11

'కోలై' అనే సినిమాలో కోలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో 'హత్య' పేరుతో విడుదలైంది.
5/11

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
6/11

మీనాక్షి చేతిలో ఇప్పుడు విశ్వక్ సేన్ 10వ చిత్రంతో పాటుగా వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' ఉన్నాయి.
7/11

హర్యానాలో పుట్టి పెరిగిన ఈ అందాల భామ.. ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకుంది. అలానే ఫెమినా మిస్ ఇండియా-2018 & మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018 అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.
8/11

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ హర్యానా బ్యూటీ.. తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట మంట పుట్టిస్తుంది.
9/11

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ హర్యానా బ్యూటీ.. తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట మంట పుట్టిస్తుంది.
10/11

ఓవైపు ట్రెండ్ కాస్ట్యూమ్ లో హాట్ గా కనిపిస్తూనే, మరోవైపు చీరకట్టులో అందాలు ఆరబోయడం మీనాక్షి స్పెషాలిటీ.
11/11

లేటెస్టుగా మీనాక్షి చౌదరి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Published at : 08 Aug 2023 09:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion