అన్వేషించండి
Coolie Trailer Launch Photos: చెన్నైలో 'కూలీ' ట్రైలర్ లాంచ్... ఈవెంట్‌లో స్టార్స్ సందడి... ఫోటోలు చూడండి
Coolie Unleashed Event Pics: సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా 'కూలీ'. ఈ శనివారం (ఆగస్టు 2న) చెన్నైలో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. అందులో సందడి చేసిన స్టార్స్ ఫోటోలు చూడండి.
'కూలీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో స్టార్స్ చేసిన సందడి... ఫోటోలు (Image Courtesy: Sunpictures / Instagram)
1/6

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఫిల్మ్ 'కూలీ'. ఆగస్టు 14న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ రోజు (ఆగస్టు 2న) చెన్నైలో ట్రైలర్ లాంచ్ జరిగింది. అందులో స్టార్స్ సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: Sunpictures / Instagram)
2/6

'కూలీ'లో సైమన్ పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున నటించారు. ఆయనది విలన్ రోల్. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. (Image Courtesy: Sunpictures / Instagram)
Published at : 02 Aug 2025 09:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















