అన్వేషించండి
చిరంజీవి ఇంట వినాయక చవితి సంబరాలు, క్లింకారాకు వేదపండితుల ఆశీర్వాదాలు
వినాయక చవితి సందర్భంగా చిరంజీవి ఇంట్లో చిన్నజీయర్ స్వామి వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు విచ్చేసి.. వేద మంత్రాలు చదివారు. క్లింకారాను ఆశీర్వదించారు.
Images Credit: Chiranjeevi and Upasana/Instagram
1/5

వినాయక చవితి సందర్భంగా చిరంజీవి కుటుంబం అంతా కలిసి పూజలో పాల్గొన్నారు. - Images Credit: Chiranjeevi and Upasana/Instagram
2/5

పూజకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు చిరు.
Published at : 18 Sep 2023 06:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















