అన్వేషించండి
Ananya Panday: మోడ్రన్ డ్రెస్‌లో లైగర్ బ్యూటీ - క్యూట్ లుక్స్... సిగ్గుతోనే మతులు పోగొట్టేస్తుందిగా...
Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసేలా ఉన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
గ్లామర్ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే
1/5

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మరోసారి మోడ్రన్ డ్రెస్‍లో హీట్ పెంచేశారు. క్యూట్ లుక్స్‌తో సిగ్గులు ఒలకబోస్తూ అందాలు ఆరబోశారు. Image Source: Instagram
2/5

ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ అవుతుండగా... నెటిజన్లు సూపర్ అంటూ లవ్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. Image Source: Instagram
Published at : 13 Aug 2025 04:37 PM (IST)
Tags :
Ananya Pandayవ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















