అన్వేషించండి
Divi Vadthya: బిగ్‌బాస్ దివి షాకింగ్ లుక్ - పొట్టి నిక్కర్లో రెచ్చిపోయిన గ్లామర్ షో చేసిన భామ
Bigg Boss Divi Photos : బిగ్‌బాస్ ఫేం దివి షాకింగ్ ఫోటోలు షేర్ చేసింది. బుల్లి నిక్కర్లో ఈ భామ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. తాజాగా ఈ ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా షేర్ చేసింది.
Image Credit: actordivi/Instagram
1/5

Bigg Boss Divi Latest Photos బిగ్‌బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సైలెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఈ భామ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
2/5

దీనికి కారణం ఆమె అందం, అభినయం. తన సహజమైన అందంతో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దివి హెయిర్, శరీరాకృతికి కుర్రకారు ఫిదా అయ్యింది.
Published at : 01 Aug 2024 12:55 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















