అన్వేషించండి
Anasuya bharadwaj: అనసూయ బర్త్‌డే సెలబ్రేషన్స్ - వెకేషన్‌లో నది తీరాన భర్త, పిల్లలతో సరదాగా..
Anasuya Birthday: మాజీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ నేటితో 39వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ రోజు (మే 15) అనసూయ బర్త్‌డే అనే విషయం తెలిసిందే.
Image Credit: itsme_anasuya/Instagram
1/10

Anasuya Birthday Celebrations: మాజీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ నేటితో 39వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ రోజు (మే 15) అనసూయ బర్త్‌డే అనే విషయం తెలిసిందే.
2/10

ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ హాట్ యాంకర్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
3/10

ఇదిలా ఉంటే సాధారణ టైంలో తరచూ ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ బర్త్‌డే రోజులు ఇంకా ఎలాంటి పోస్ట్ రావడం లేదని ఫ్యాన్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
4/10

ఈ క్రమంలో అనసూయ తన భర్తతో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు షేర్ చేసింది. బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన అనసూయ అక్కడే తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది.
5/10

నది తీరాన తన భర్త, ఇద్దరు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది.
6/10

ఈ ఫోటోలకు "Praying to the Almighty that I have to be this deserving to receive all your love always 🧿.. I have received all your sweet wishes.. have y’all received my cake which I ate on your behalf??" అంటూ రాసుకొచ్చింది.
7/10

అంతేకాదు బ్లెస్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. కాగా అనసూయ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
8/10

ఆమె మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'పుష్ప: ది రూల్'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.
9/10

అయితే ఇందులో అనసూయ ద్రాక్షయణిగా నెగిటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అనసూయ బర్త్‌డే సందర్భంగా తాజాగా 'పుష్ప 2'లోని ఆమె లుక్‌ని షేర్ చేశారు.
10/10

అంతేకాదు వైల్డ్ ద్రాక్షయణి అంటూ అనసూయ లుక్‌ని మూవీ టీం పరిచయం చేసింది. దీంతో అనసూయ లుక్‌కు సోషల్ మీడియా మంచి రెస్పాన్స వస్తుంది.
Published at : 15 May 2024 10:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















