అన్వేషించండి

Ananya Panday: అనన్యా పాండే నోటిలో ఉన్నది సిగరెట్ అనుకున్నారా? అదేంటో తెలిస్తే షాక్ అవుతారు

బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటిలో బికినీ ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఒక్క ఫోటో సంథింగ్ స్పెషల్. అదేమిటో చూడండి. (Image: ananyapanday/Instagram)

అనన్యా పాండే ఇంతకు ముందు టూర్స్ వేసినప్పుడు ధరించిన బికినీ ఫోటోలను షేర్ చేశారు. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: ananyapanday / Instagram)

1/6
హిందీ హీరోయిన్, విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన అనన్యా పాండే సోషల్ మీడియాలో ఇవాళ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోల్లో బికినీ పిక్స్ ఎక్కువ. కానీ, ఒక్క ఫోటో మీద నెటిజన్స్ చూపు పడుతోంది. ఆ పిక్ స్పెషాలిటీ ఏమిటో చూడండి. (Image Courtesy: ananyapanday / Instagram)

2/6
అనన్యా పాండే ఫోటోల్లో సంథింగ్ స్పెషల్, డిఫరెంట్ ఫోటో ఇదే. కాన్ఫిడెంట్ గా ఆమె చేతిలోది సిగరెట్ అనుకున్నారు కదా! ఆడియన్స్ ఎలా అనుకుంటారు అని ఏమో... అనన్య వివరంగా క్యాప్షన్ ఇచ్చింది. అది బ్రెడ్ ముక్క అని చెప్పింది. (Image Courtesy: ananyapanday / Instagram)

3/6
'లైగర్' సినిమాలో అనన్య గ్లామర్ రోల్ చేసింది. హిందీ సినిమాల్లో కూడా ఎక్కువ గ్లామర్ రోల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇటువంటి బికినీ ఫోటోలకు అయితే కొదవ లేదని చెప్పాలి. (Image Courtesy: ananyapanday / Instagram)

4/6
అందాల ఆరబోతలో మిగతా హిందీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అనన్య, తన ఫోనులో ఉన్న ఫోటోలను ఇవాళ షేర్ చేశారు. ఆవిడ బికినీ ఫోటోలు చూసి సమ్మర్ టూర్ వేయాలని ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: ananyapanday / Instagram)

5/6
అనన్య పాండేను స్టైల్ విషయంలో ఫాలో అయ్యే అమ్మాయిలు ఉన్నారు. లేటెస్ట్ ఫ్యాషన్స్ ఫాలో అవుతూ ట్రెండీగా కనిపించే ప్రయత్నం చేస్తుంది అనన్య. (Image Courtesy: ananyapanday / Instagram)

6/6
అనన్యా పాండే (Image Courtesy: ananyapanday / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget