అన్వేషించండి
Actress Sadha Latest Photos : రాను రానంటూనే ప్రతి వారం బుల్లితెరపైకి వస్తుందిగా
ఒకప్పుడు వెండితెరపై అలరించిన కథానాయిక సదా. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు.
సదా (Image Courtesy : sadaa17 / Instagram)
1/9

కథానాయిక సదా పేరు చెబితే ఇప్పటికీ చాలా మందికి 'జయం' సినిమాలో 'రాను రానంటూనే చిన్నది...' పాట గుర్తుకు వస్తుంది. (Image Courtesy : sadaa17 / Instagram)
2/9

'జయం' సినిమాలో 'రాను రానంటూనే...' పాట చేశారేమో! ఇప్పుడు అయితే... ఆవిడ ప్రతి వారం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. (Image Courtesy : sadaa17 / Instagram)
Published at : 13 Aug 2023 01:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















