అన్వేషించండి

Rajisha Vijayan: రజిషా విజయన్ గ్లామర్ డ్యూటీ... స్పాట్‌ లైట్‌లో మలయాళీ భామ అందం

Rajisha Vijayan Latest Photos: గ్లామర్ షోకి దూరంగా ఉన్న హీరోయిన్లు ఒక్కసారి షాక్ ఇస్తే? మలయాళీ భామ రజిషా విజయన్ ఇప్పుడు ఆ పని చేశారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి.

Rajisha Vijayan Latest Photos: గ్లామర్ షోకి దూరంగా ఉన్న హీరోయిన్లు ఒక్కసారి షాక్ ఇస్తే? మలయాళీ భామ రజిషా విజయన్ ఇప్పుడు ఆ పని చేశారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి.

రజిషా విజయన్ గ్లామర్ ఫోటోలు

1/4
Rajisha Vijayan Instagram Photos: తెలుగు ప్రేక్షకుల కొందరికి అయినా రజిషా విజయన్ తెలిసే ఉంటారు. మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఆవిడ ఓ హీరోయిన్ కనుక. ఆ మూవీలో సంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపించారు. అందువల్ల, ఈ ఫోటోస్ చూసి గుర్తు పట్టడం కాస్త కష్టం ఏమో! (Image Courtesy: rajishavijayan / Instagram)

2/4
'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాత్రమే కాదు... మలయాళ సినిమాల్లోనూ, ఆ తర్వాత ప్రచార కార్యక్రమాల్లోనూ ట్రెడిషనల్ లుక్ లో కనిపించేందుకు రజిష ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఈ స్థాయి గ్లామర్ ఫోటోషూట్ ఆమె అసలు చేయలేదు. (Image Courtesy: rajishavijayan / Instagram)

3/4
సంప్రదాయబద్ధంగా కనిపించే రజిషా విజయన్ ఒక్కసారిగా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడంతో సోషల్ మీడియా షాక్ అయ్యింది. 'Bring on the spotlight' అని ఈ ఫోటోలకు రజిష క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు షేర్ చేశాక ఆవిడ గ్లామర్ స్పాట్ లైట్ కిందకు వచ్చిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. (Image Courtesy: rajishavijayan / Instagram)

4/4
మలయాళంలో డజనుకు పైగా సినిమాలు చేసిన రజిషా విజయన్, ఇప్పుడు కార్తీ 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. (Image Courtesy: rajishavijayan / Instagram)
మలయాళంలో డజనుకు పైగా సినిమాలు చేసిన రజిషా విజయన్, ఇప్పుడు కార్తీ 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. (Image Courtesy: rajishavijayan / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన  కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget