అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
రెడ్ డ్రెస్ లో రకుల్ హాట్ ఫోజులు - చూస్తే మైండ్ బ్లాకే!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెడ్ కలర్ డ్రెస్ లో కెమెరాకి హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా, ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
![హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెడ్ కలర్ డ్రెస్ లో కెమెరాకి హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా, ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/7cf71d6c6339574e4413f55b5e5e1e241698673779605753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit : Rakul Preet Singh/Instagram
1/7
![టాలీవుడ్ లో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో హీరోయిన్ గా వెలుగులోకి వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/995f1bb4a62d26e2f7e6a023616b731d24b18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో హీరోయిన్ గా వెలుగులోకి వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
2/7
![మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/2ceb39a722aea1b2d402f1a7025203cf34a74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది.
3/7
![ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/f4ae769909fcdacbaa410b3f44a2fe88d90a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.
4/7
![తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లోనూ అగ్ర హీరోల సరసన సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/80a83a23b2b77ac302b21e09fdf2153b4f0cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లోనూ అగ్ర హీరోల సరసన సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
5/7
![గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/291500877fe5286a3f59ad9d889ac1d3593a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది.
6/7
![ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/6fc2d3edc5f0031d51438702a10d922a836e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.
7/7
![రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/e735a8c53dafe901e07df1830b47bba1b279e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 30 Oct 2023 07:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement