'ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయమైన ప్రణీత చేసిన తక్కువ సినిమాలు అయినా ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ఒక్కసారిగా పాపులర్ అయింది.
ఆ తర్వాత మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం', ఎన్టీఆర్ 'రభస' వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా ఆకట్టుకుంది.
'బావ', 'శకుని', 'హలో గురు ప్రేమకోసమే', 'రాక్షసుడు', 'డైనమైట్', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించింది.
తెలుగుతోపాటు హిందీ తమిళ కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. కొన్నాళ్లకు నితిన్ రాజు అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోగా, వీరికి ఓ పాప కూడా ఉంది.
ప్రణీత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
వైభవంగా స్టార్ట్ అయిన నాగచైతన్య ‘తండేల్’ - ఓపెనింగ్ సెరెమోనీ ఫొటోలు!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ’గా కనిపిస్తున్న శ్రీలీల
‘సత్యభామ’లా మెరిసిపోతున్న చందమామ - కొత్త ఫొటోలు షేర్ చేసిన కాజల్!
వావ్ అనిపిస్తున్న ‘కాంతార’ బ్యూటీ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
నీలి డ్రస్సులో నిండుగా హెబ్బా పటేల్ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>