అన్వేషించండి

లండన్ లో ల్యాండ్ అయిన పాయల్ రాజ్ పుత్ - ఫోటోలు వైరల్!

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా లండన్ కి వెళ్ళింది. ఫ్లైట్లో మరియు లండన్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా లండన్ కి వెళ్ళింది. ఫ్లైట్లో మరియు లండన్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Photo Credit: Payal Rajput/ Instagram

1/6
'RX100' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.
'RX100' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.
2/6
మొదటి సినిమాలోనే గ్లామర్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయి మరి నటించింది సినిమాలో ఈ అమ్మడి అందాలకు కుర్రకారు సైతం ఫిదా అయిపోయారు.
మొదటి సినిమాలోనే గ్లామర్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయి మరి నటించింది సినిమాలో ఈ అమ్మడి అందాలకు కుర్రకారు సైతం ఫిదా అయిపోయారు.
3/6
దీంతో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లైమ్ లైట్ లోకి వచ్చేసింది పాయల్. ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో ఈమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.
దీంతో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లైమ్ లైట్ లోకి వచ్చేసింది పాయల్. ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో ఈమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.
4/6
ఈ సినిమా తర్వాత 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది కానీ ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఈ సినిమా తర్వాత 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది కానీ ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
5/6
రీసెంట్ గా 'మాయాపేటిక' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పాయల్.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.
రీసెంట్ గా 'మాయాపేటిక' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పాయల్.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.
6/6
పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే

వీడియోలు

Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC  Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget