అన్వేషించండి
మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న నిధి అగర్వాల్ - ఫోటోలు వైరల్!
హీరోయిన్ నిధి అగర్వాల్ బ్లాక్ డ్రెస్ లో మత్తు కళ్ళతో మాయ చేసేలా కెమెరాకి ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది
Photo Credit : Nidhhi Agerwal/Instagram
1/6

నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు వెండితెరిపి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది.
2/6

ఆ తర్వాత రామ్ సరసన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది.
Published at : 06 Sep 2023 06:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















