రెజీనా ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘కొత్త జంట’ ‘పిల్లా నువ్వులేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో హిట్టు కొట్టి వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
‘సౌఖ్యం’ ‘శౌర్య’ ‘బాలకృష్ణుడు’ ‘నక్షత్రం’ సినిమాలు ఫ్లాప్ అవడంతో కొన్నళ్లపాటూ కోలీవుడ్ చెక్కేసింది. కొంత గ్యాప్ తీసుకుని రీసెంట్ గా వచ్చిన ఆచార్యలో ఐటెం సాంగ్ లో చిరంజీవితో కలసి స్టెప్పులేసింది..
ప్రస్తుతం రెజీనా చేతిలో నాలుగు తమిళప్రాజెక్టులు, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో రెజీనా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి
రెజీనా కాసాండ్రా (Image credit: Regina/Instagram)
రెజీనా కాసాండ్రా (Image credit: Regina/Instagram)
తెల్ల గౌనులో ‘కాంతార’ భామ - సప్తమి గౌడ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
చీరకట్టులో కుందనపు బొమ్మలా మెరుస్తున్న రష్మి!
ఒకే ఫ్రేమ్‌తో శ్రీనిధి, శేష్, శ్రుతి - ఎక్కడో తెలుసా?
‘జైలర్’లో రజనీ కోడలు - ఎంత అందంగా ఉందో చూశారా?
Aishwarya Rajesh: డిజైనింగ్ వేర్లో ఐశ్వర్య- అందాలతో కనువిందు
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
/body>