అన్వేషించండి
Shruti Haasan Photos: ఓవైపు నటసింహం, మరోవైపు మెగాస్టార్ తో శ్రుతి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ వర్కౌట్ అయ్యేనా
image credit : Shruti Haasan/Instagram
1/6

ఈ మధ్యకాలంలో శృతిహాసన్ సీనియర్ హీరోల సరసన నటించడానికి ఓకే చెబుతోంది. 'క్రాక్' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తోంది.
2/6

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమకు దర్శకుడు బాబీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్.
3/6

అలానే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు చిరంజీవితో కూడా రొమాన్స్ కి రెడీ అయింది. మరి సీనియర్ హీరోలతో శ్రుతి కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.
4/6

శ్రుతిహాసన్ (image credit : Shruti Haasan/Instagram)
5/6

శ్రుతిహాసన్ (image credit : Shruti Haasan/Instagram)
6/6

శ్రుతిహాసన్ (image credit : Shruti Haasan/Instagram)
Published at : 10 Mar 2022 10:17 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















