ప్రముఖ నిర్మాత రామానాయుడు గారితో అల్లరి చేస్తోన్న రానా దగ్గుబాటి, నాగచైతన్య
తన బాబాయ్ వెంకటేష్ తో చిన్నప్పటి రానా.. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా!
తన తల్లితో కలిసి సెల్ఫీ తీసుకున్న రానా.. ఇదే ఫోటోలో వెంకీ కూతురు కూడా ఉంది
రానా, రామ్ చరణ్, సానియా మీర్జా వీరంతా కూడా మంచి స్నేహితులు. తరచూ పార్టీలకు, పబ్ లకు వెళ్తూ చిల్ అవుతుంటారు
రామ్ చరణ్, రానా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరి సీక్రెట్స్ మరొకరికి చెప్పుకునేంతగా.. ఇద్దరూ కలిసి చేసే అల్లరి మాములుగా ఉండదు
రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి సమయంలో రామ్ చరణ్ తో రానా తీసుకున్న అందమైన పిక్
అఖిల్, చరణ్, సానియామీర్జా అలానే మరికొందరు స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో తీసిన ఫోటో
హీరోయిన్ త్రిషతో రానాకు స్పెషల్ బాండింగ్ ఉండేది. వారిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తోన్న సమయంలో సరదాగా తీసుకున్న సెల్ఫీ
బాహుబలి టీమ్ తో రానా.. సినిమా ప్రమోషన్స్ కోసం ఫారెన్ వెళ్లినప్పుడు తీసుకున్న ఫోటో.
ప్రభాస్ తో రానా క్రేజీ సెల్ఫీ
ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీతో రానా
కమెడియన్ బ్రహ్మానందంతో రానా.. అప్పట్లో ఈ సెల్ఫీ బాగా వైరల్ అయింది.
స్మార్ట్ వాటర్ యాడ్ షూటింగ్ రానా ఎంతో స్టైలిష్ గా కనిపించారు
'ఎవెంజర్స్' లో థానోస్ పాత్రకు తెలుగు డబ్బింగ్ రానాతో చెప్పించారు. ఆ సమయంలో తీసిన పిక్
తన ప్రేయసి మిహికా బజాజ్ ను మీడియాకు పరిచయం చేస్తూ రానా షేర్ చేసిన ఫోటో ఇది
దగ్గుబాటి ఫ్యామిలీతో రానా
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి
టర్కీ అందాలను ఆస్వాదిస్తున్న సమంత!
actress sada: పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతున్న సదా
Rahul Sipligunj: వైభవంగా రాహుల్ సిప్లిగంజ్ తమ్ముడి పెళ్లి, ఫోటోలు వైరల్
Sravanthi Chokarapu: బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!