అన్వేషించండి
Akkineni Nagarjuna Pics: : నాగార్జున మ్యారేజ్ ఫొటోస్ చూశారా?
Nagarjuna
1/13

ఆరు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ ఎంతో యంగ్ గా యాక్టివ్ గా కనిపిస్తారు కింగ్ నాగార్జున. 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్' అని అంటుంటారు. ఇది నాగార్జున విషయంలో నిజమనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున కి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం!
2/13

అక్కినేని నాగార్జున చిన్నప్పటి ఫోటో
3/13

నాగార్జున నటించిన మొదటి సినిమా 'విక్రమ్'లో స్టైలిష్ స్టిల్
4/13

తన సినిమా లాంచింగ్ సమయంలో తండ్రి ఏఎన్నార్, తల్లి అన్నపూర్ణలతో నాగ్
5/13

నాగార్జున, అమలల పెళ్లి ఫోటో
6/13

తండ్రి ఏఎన్నార్, కొడుకు అఖిల్ లతో నాగ్ రేర్ ఫోటో
7/13

మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో నాగార్జునతో తీసుకున్న పిక్
8/13

'శివ' మూవీ సెట్స్ లో చైన్ పట్టుకొని ఉన్న నాగ్ ఫోటో. ఇందులో నాగ్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
9/13

అమితాబ్, శ్రీదేవి లాంటి లెజండరీ యాక్టర్స్ తో నాగార్జున
10/13

ఏఎన్నార్ పుట్టినరోజు వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ హీరోలతో నాగ్
11/13

వెకేషన్ లో తన భార్యా, పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తోన్న సమయంలో క్లిక్ మనిపించిన ఫోటో
12/13

నాగచైతన్య పెళ్లిలో వెంకీతో సరదాగా తీసుకున్న ఫొటో
13/13

అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో..
Published at : 01 Jul 2021 12:11 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















