అన్వేషించండి
Chaithra J Achar : వింటేజ్ లుక్‌లో కన్నడ హీరోయిన్ ఫోటోషూట్.. ఏ లుక్ అయినా చైత్ర హాట్‌గానే కనిపిస్తుంది
Chaithra J Achar Latest Photos : సప్తసాగరాలు దాటి సినిమా ఫేమ్ చైత్ర జె ఆచార్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. వింటేజ్‌లుక్‌లో హాట్ ఫోటోషూట్ చేసింది.
సప్తసాగరాలు దాటి హీరోయిన్ చైత్ర జె ఆచార్(Images Source : Instagram/Chaithra J Achar)
1/6

కన్నడ హీరోయిన్ చైత్ర జె ఆచార్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వింటేజ్ లుక్ అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source InstagramChaithra J Achar)
2/6

బ్లాక్ బోటమ్, బ్లాక్ టాప్ వేసుకుని దానిపై ష్రగ్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది చైత్ర. రెట్రో లుక్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో మినిమల్ లైటింగ్‌తో ఫోటోలు దిగింది.(Images Source InstagramChaithra J Achar)
Published at : 06 Sep 2024 06:16 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















