అన్వేషించండి
Deepika Rangaraju Photos : బ్రహ్మముడి సీరియల్లోనే ఈ భామ సీరియస్ యాక్టర్.. రియల్ లైఫ్‌లో పాప ఫన్నీ యాక్టర్
Serial Actress Deepika Rangaraju Photos : బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దీపిక చాలా క్యూట్‌గా కనిపించింది.
దీపిక రంగరాజు ఫోటోలు(Images Source : Instagaram/DeepikaRangaraju)
1/6

బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక రంగరాజు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కావ్య క్యూట్‌గా ఉంది.(Images Source : Instagaram/DeepikaRangaraju)
2/6

బ్లాక్ జీన్స్, బ్లూ కలర్ టాప్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫన్నీఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagaram/DeepikaRangaraju)
Published at : 16 Apr 2024 10:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















