అన్వేషించండి
Bollywood Celebrities : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో హంగామా అంతా బాలీవుడ్‌దే
B-Town Celebrities : అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ అంతా తరలివెళ్లింది. ఫ్యామీలతో కలిసి బాలీవుడ్ స్టార్స్ ఈ వేడుకలు అటెండ్ అయ్యారు.
అంబానీ ఇంట బాలీవుడ్ సెలబ్రెటీలు
1/8

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ బాద్షా వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లి అందరినీ అలరించారు. షారూఖ్ భార్య గౌరి ఖాన్, సుహానా, చిన్న కొడుకుతో కలిసి ఈవెంట్‌కు వచ్చారు.
2/8

ఇదే ఈవెంట్‌కు కపుల్స్ మాత్రమే కాదు రూమర్ కపుల్స్ కూడా వచ్చారు. ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే కలిసి ఈవెంట్‌కు హాజరయ్యారు.
Published at : 04 Mar 2024 02:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















