అన్వేషించండి
Biggest OTT Films Offer : ఎన్ని కోట్లయినా.. తగ్గేదేలే..!
Radhe
1/7

గతేడాది కరోనా కారణంగా థియేటర్లను మూసేశారు. ఆ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఎంతగా అంటే.. అప్పటివరకు చిన్న సినిమాలు మాత్రమే విడుదలయ్యే ఓటీటీల్లోకి పెద్ద పెద్ద సినిమాలు కూడా వచ్చేశాయి. థియేటర్లు విడుదలవుతాయని ఎదురుచూసిన చాలా మంది దర్శకనిర్మాతలు చేసేదేం లేక తమ సినిమాలను భారీ రేట్లకు ఓటీటీలకు అమ్మేశారు. ఈ మధ్యకాలంలో ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడై, నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వాటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
2/7

రాధె : సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రభుదేవా తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు వరకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. దీంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ప్రముఖ జీ సంస్థ ఈ సినిమా హక్కులను రూ.250 కోట్లకు సొంతం చేసుకున్నారు. కానీ ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.
Published at : 20 Jul 2021 06:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















