అన్వేషించండి
Siri Hanmanth Photos: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సిరి గురించి ఈ విషయాలు తెలుసా..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/fd14cddeadbdb5a9f52c1bd98cb254c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Siri Hanmanth /Instagram
1/14
![బిగ్‌బాస్ సీజన్ 5 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సిరి హన్మంతు చలాకీ పిల్లగా పేరు తెచ్చుకుంది. హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా ఛాన్స్ దక్కించుకోవడమే కాదు ఇప్పటివరకూ జరిగిన ప్రతి టాస్క్ లోనూ అంతకుమించి అనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/6ea475c9637870771b970c87a7cb671fcbc10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్‌బాస్ సీజన్ 5 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సిరి హన్మంతు చలాకీ పిల్లగా పేరు తెచ్చుకుంది. హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా ఛాన్స్ దక్కించుకోవడమే కాదు ఇప్పటివరకూ జరిగిన ప్రతి టాస్క్ లోనూ అంతకుమించి అనిపించింది.
2/14
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/e4f1d4b380f346397ebf9372354f8d6f6e82d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
"ఉయ్యాల జంపాలా" సీరియల్‌తో నటన ప్రారంభించిన సిరి ఆ తర్వాత ఎవరే నువ్వు మోహిని , అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి పలు సీరియల్స్ లో నటించింది. ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. మరపురాని ప్రేమ కథ, దట్, 4 డేస్ విత్ శ్రీ, లవ్ & డౌట్ వంటి కొన్ని తెలుగు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. సీరియల్స్ సినిమాలతో పాటూ “హే సిరి” అనే సొంత యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తోంది. ( image credit : Siri Hanmanth /Instagram)
3/14
![ఈ యూట్యూబ్ స్టార్ శ్రీహాన్‌తో ఇటీవలే సిరికి నిశ్చితార్థం జరిగింది. ఈ జోడీ పెళ్లికి ముందే ఓ అబ్బాయిని దత్తత తీసుకుంది. సీరియల్స్, వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలింలో నటించి ఫేం సంపాదించుకుంది. ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/b1b8f2d5159bc9b369c69caac8edc361e875d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ యూట్యూబ్ స్టార్ శ్రీహాన్‌తో ఇటీవలే సిరికి నిశ్చితార్థం జరిగింది. ఈ జోడీ పెళ్లికి ముందే ఓ అబ్బాయిని దత్తత తీసుకుంది. సీరియల్స్, వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలింలో నటించి ఫేం సంపాదించుకుంది. ( image credit : Siri Hanmanth /Instagram)
4/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/964b4626e87a77afade68c9ad3717566bdde0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
5/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/87976eb3596205004a7bbc0f75c927be51cb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
6/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/e27951612461f186e7c774236df760215a28d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
7/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/ec5226a2accf2780b7d9634b32402e5c576a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
8/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/a598ff25779403867107277536644f7d4e4ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
9/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/bf629689f336c07beeb890938139a1a441933.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
10/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/ca5fbf703d00206574504139b9abbee655cbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
11/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/b5d122f367cc502ed71697198c1650b15f761.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
12/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/7f6579bc94a3eb5af28a9b60cfa98e1bd4eac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
13/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/1fc6b2120a61bf9d8d955b97fbccc189eb925.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
14/14
![సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/1d9670f62e9e6234b00b949a025e5f45d0d53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిరి హన్మంతు ( image credit : Siri Hanmanth /Instagram)
Published at : 10 Dec 2021 02:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion