అన్వేషించండి
Siri Hanmanth Latest Photos : కలంకారి డ్రెస్‌లో సిరి హనుమంత్.. మేకప్ తక్కువ వేసుకుంటే ఇలా ఉంటుందా?
Siri Hanmanth in Less Makeup : సిరి హనుమంత్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తక్కువ మేకప్ వేసుకుని తన లుక్‌ని కలంకారీ డ్రెస్‌లో సెట్ చేసుకుంది.

సిరి హనుమంత్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Siri Hanmanth)
1/6

అమ్మాయిలు.. కలంకారీ డ్రెస్‌లు కాంబీనేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి ట్రెండీ, ట్రెడీషనల్ లుక్‌ని ఒకేసారి తీసుకువస్తాయి. (Images Source : Instagram/Siri Hanmanth)
2/6

బిగ్ బాస్ ఫేమ్ సిరి కూడా ఇప్పుడు ఈ కలంకారీ డ్రెస్‌నే తన కూల్, బ్రీజీ డే కోసం సెలక్ట్ చేసుకుంది. వైట్ కలర్ కలంకారీ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Siri Hanmanth)
3/6

ఈ కలంకారీ డ్రెస్‌లను లెగ్గింగ్స్తోనే కాకుండా జీన్స్‌కి కూడా పెయిర్ చేసుకోవచ్చు. సిరి కూడా ఈ టాప్‌కి తగ్గట్లు జీన్స్‌ను ఎంచుకుంది.(Images Source : Instagram/Siri Hanmanth)
4/6

జడన్ సైడ్‌కి అల్లుకుని హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది. బాల్కనీలోకి వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Siri Hanmanth)
5/6

ముఖానికి బొట్టు పెట్టుకుని.. అతి తక్కువ మినిమల్ మేకప్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి Less makeup , more me🙈❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Siri Hanmanth)
6/6

సిరి యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లి.. తనదైన శైలిలో మార్క్ వేసింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/Siri Hanmanth)
Published at : 14 May 2024 09:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion