అన్వేషించండి
Bigg Boss Fame Keerthi Keshav Photos : మనాలిలో చిల్ అవుతూ.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న కీర్తి కేశవ్
Karthika Deepam Actress Keerthi Keshav : కార్తీక దీపం సీరియల్లో డాక్టర్‌గా అలరించిన కీర్తి కేశవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అలరిస్తుంది. ప్రస్తుతం సమ్మర్ ట్రిప్‌లో ఉన్న ఈ బ్యూటీ చిల్ అవుతుంది.

కీర్తి కేశవ్ భట్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/keerthibhatofficial)
1/6

బిగ్‌బాస్‌లో చాలా పొలైట్‌గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్.. ప్రస్తుతం మనాలిలో చిల్ అవుతుంది.(Images Source : Instagram/keerthibhatofficial)
2/6

మనాలి డైరీస్ అంటూ రోజుకో ఫోటోషూట్‌తో తన అభిమానులను అలరిస్తుంది. దాదాపు ట్రెడీషనల్గా కనిపించే ఈ భామ ప్రస్తుతం ట్రెండ్ మార్చింది.(Images Source : Instagram/keerthibhatofficial)
3/6

ట్రెడీషనల్‌తో పాటు ట్రెండీగా కూడా కనిపించగలను అనే రేంజ్లో ఫోటోలకు ఫోజులిస్తుంది. వాటిని ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటుంది. (Images Source : Instagram/keerthibhatofficial)
4/6

తాజాగా బ్లాక్ బ్యాగీ ప్యాంట్‌ని వైట్ అండ్ బ్లాక్ క్రాప్ టాప్‌తో పెయిర్ చేసి హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. Loveurself❣️ #thankyou#loveurself❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/keerthibhatofficial)
5/6

కీర్తి కేశవ్ కార్తీకదీపం, మనసిచ్చి చూడు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్‌బాస్‌తో ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకుంది.(Images Source : Instagram/keerthibhatofficial)
6/6

ఈ కన్నడ భామ.. నటుడు, డైరక్టర్‌ను ప్రేమించి.. ఎంగేజ్మెంట్ చేసుకుంది. ప్రస్తుతం పలు షోలలో అలరిస్తుంది.(Images Source : Instagram/keerthibhatofficial)
Published at : 25 Apr 2024 12:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion