అన్వేషించండి
Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
image credit:Bindu Madhavi/Instagram
1/12

ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బిందుమాధవి తెలుగులో పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటింది. తమిళంలో ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. రీసెంట్గా ఆహా వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత అమ్మడు ఇంకా వెండితెరపై ఉందని తెలుగు ప్రేక్షకులకు అనుకున్నారు.
2/12

క్రిష్ క్రియేషన్ లో `మస్తీ` వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి పాపులారిటీని దక్కించుకుంటోంది. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ ఓటీటీ లో కంటిస్టెంట్ గా అడుగుపెట్టిన బిందు అదరగొట్టేసింది.
Published at : 21 May 2022 06:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















