అన్వేషించండి

Biggboss Tasty teja Nominations : బిగ్​బాస్​ హోజ్​లో టేస్టీ తేజ నామినేట్ చేస్తే.. ఎలిమినేట్ అవ్వాల్సిందేనా?

Tasty teja nominations : బిగ్​బాస్ సీజన్ 8లో ఈవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. టేస్టీ తేజ నామినేషన్ వల్లనే ఆమె ఎలిమినేట్ అయ్యిందంటూ.. అతనికి సంబంధించిన వీడియోలు ఇన్​స్టాలో పోస్ట్ చేస్తున్నారు.

సిల్లీ రీజన్స్ చెప్పి బయటకు పంపేస్తున్న టేస్టీ తేజ(Images Source : Star Maa, Instagram)

1/7
బిగ్​బాస్​ 8లో ఇప్పుడున్న చాలామందితో పోలిస్తే సీత బెటర్ ప్లేయర్ అని.. కానీ ఆమె బయటకు వెళ్లడానికి కారణం టేస్టీ తేజనే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. (Images Source : Star Maa, Instagram)

2/7
గేమ్ పరంగా సీత మంచి ప్లేయర్. కానీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త తక్కువ. అందుకే ఓటింగ్ తక్కువ వచ్చిందని కొందరు వాదిస్తుంటే.. టేస్టీ తేజ నామినేషన్స్ వల్లనే ఆమె వెళ్లిపోయిందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Star Maa, Instagram)

3/7
బిగ్​బాస్ సీజన్ 7లో వచ్చిన టేస్టీ తేజ.. మొదటి నామినేట్ చేసిన ప్రతి ఒక్కరూ హోజ్​ నుంచి వెళ్లారంటూ చెప్తున్నారు. వారిలో కిరణ్ రాథోడ్ ఒకరు. సిల్లీ నామినేషన్​తో ఆమెను తేజ నామినేట్ చేయగా.. అదేవారం ఆమె హోజ్​ను వీడి వెళ్లిపోయింది. (Images Source : Star Maa, Instagram)

4/7
సందీప్ మాస్టర్​ను మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అంటూనే తేజ నామినేట్ చేశాడు. అదేవారం ఆయన కూడా హోజ్​ని వీడిపోవాల్సి వచ్చింది. (Images Source : Star Maa, Instagram)

5/7
బిగ్​బాస్ సీజన్ 7లో షాకింగ్ ఎలిమినేషన్​ అంటే నయని పావని అని చెప్పొచ్చు. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వెంటనే టేస్టీ తేజ ఆమె చెప్పిన ఓ మాట నెగిటివ్​గా అనిపించిందంటూ నామినేట్ చేశాడు. తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. (Images Source : Star Maa, Instagram)

6/7
వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన పూజను తేజ నామినేట్ చేశాడు. అదేవారం ఆమె బిగ్​బాస్ హౌజ్​ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. (Images Source : Star Maa, Instagram)

7/7
సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజ.. తన మొదటి నామినేషన్​గా కిర్రాక్ సీతను నామినేట్ చేశాడు. ఆమె కూడా ఈవారం హోజ్​ నుంచి ఎలిమినేట్ అయింది.(Images Source : Star Maa, Instagram)

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Embed widget