బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది.
ఎప్పటిలానే కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో యాంకర్ రవి, వర్షిణి, లోబో, నవ్య స్వామి, సురేఖా వాణి ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు మరొకరి పేరు తెరపైకి వచ్చింది. మరెవరో కాదు యూట్యూబ్ స్టార్ సరయు.
తన బోల్డ్ కంటెంట్ తో ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో రచ్చ చేస్తోన్న ఈమెని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
నిజానికి ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. కంటెంట్ మరీ బోల్డ్ గా ఉంటుందనే విమర్శలు వస్తుంటాయి.
అలాంటి భామను ఇప్పుడు హౌస్ లోకి తీసుకొచ్చి మరింత రచ్చ చేయించాలని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సెప్టెంబర్ నెల నుండి ఈ షోని టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు కదూ
Siri Hanmanth Photos : సిల్వర్ డ్రెస్లో హాట్ ఫోజులిచ్చిన సిరి హన్మంత్
వావ్ అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ - ఎవరో గుర్తు పట్టారా?
Bigg Boss Divi Photos: నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వెతికేస్తున్నా ఎక్కడున్నావురా బాబూ!
Deepthi Sunaina Photos : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటున్న దీప్తి సునయన
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>