అన్వేషించండి
Bhagyashri Borse : భాగ్యశ్రీని జూనియర్ రష్మిక అంటోన్న అభిమానులు.. దిష్టి తగలకుండా తాడు కట్టేసిన స్టార్ హీరో
Bhagyashri Borse Latest Photos : మిస్టర్ బచ్చన్‌తో తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతుంది భాగ్యశ్రీ బోర్సె. తన లుక్స్‌తో ఇప్పటికే అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.
![Bhagyashri Borse Latest Photos : మిస్టర్ బచ్చన్‌తో తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతుంది భాగ్యశ్రీ బోర్సె. తన లుక్స్‌తో ఇప్పటికే అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/a49cdab48dac185654543c8cd113c70e1723128885793874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భాగ్యశ్రీ బోర్సె లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Bhagyashri Borse)
1/6
![భాగ్యశ్రీ బోర్స్.. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకు రానుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాతో తెలుగులో తన లక్‌ని టెస్ట్ చేసుకోనుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Bhagyashri Borse)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/1ac2a422dfadd02f6dca4108180cc54c687d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భాగ్యశ్రీ బోర్స్.. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకు రానుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాతో తెలుగులో తన లక్‌ని టెస్ట్ చేసుకోనుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Bhagyashri Borse)
2/6
![ఇదిలా ఉండగా భాగ్య శ్రీ ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్‌ని దక్కించుకుంది. అభిమానులు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఆమె ఇన్‌స్టా కామెంట్స్‌లో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.(Images Source : Instagram/Bhagyashri Borse)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/65f32fc96f6ef62563bb3c177470b74af75cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉండగా భాగ్య శ్రీ ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్‌ని దక్కించుకుంది. అభిమానులు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఆమె ఇన్‌స్టా కామెంట్స్‌లో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.(Images Source : Instagram/Bhagyashri Borse)
3/6
![రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ. తాజాగా జరిగిన సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంది.(Images Source : Instagram/Bhagyashri Borse)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/7261ef70cd6091c8463369446190c48bf3a30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ. తాజాగా జరిగిన సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంది.(Images Source : Instagram/Bhagyashri Borse)
4/6
![ఈ ఈవెంట్లో మాస్‌మహారాజ రవితేజ భాగ్య శ్రీ చేతికి దిష్టి తాడు కడుతూ కనిపించారు. ఈ ఫోటోను భాగ్యశ్రీ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Bhagyashri Borse)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/788e4323663cb68b81ad97b2e0fe032eaf0b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఈవెంట్లో మాస్‌మహారాజ రవితేజ భాగ్య శ్రీ చేతికి దిష్టి తాడు కడుతూ కనిపించారు. ఈ ఫోటోను భాగ్యశ్రీ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Bhagyashri Borse)
5/6
![Feeling at home 💜 #MrBachchan~August 15th! అంటూ భాగ్యశ్రీ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Bhagyashri Borse)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/040806221a533c06b7818d86eec6971ea46da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Feeling at home 💜 #MrBachchan~August 15th! అంటూ భాగ్యశ్రీ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Bhagyashri Borse)
6/6
![ఈమె జూనియర్ రష్మికలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వేస్తున్నారు. ఈ భామ త్వరలో విజయ్ దేవర కొండ సరసన ఓ మూవీ చేయనుంది.(Images Source : Instagram/Bhagyashri Borse)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/3d063976c04543217c773f1e26d47db9ab5ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈమె జూనియర్ రష్మికలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వేస్తున్నారు. ఈ భామ త్వరలో విజయ్ దేవర కొండ సరసన ఓ మూవీ చేయనుంది.(Images Source : Instagram/Bhagyashri Borse)
Published at : 08 Aug 2024 08:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion