అన్వేషించండి
Norafatehi: ఒళ్లంత తుళ్లింత .. ఈ వింత కవ్వింతలేలా బాల.. వైరల్ అవుతోన్న నోరా లేటెస్ట్ స్టిల్స్
image credit / Norafatehi Instagram
1/10

డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి. ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/10

" దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకున్న నోరా... తెలుగు సినీ ప్రియులకు సుపరిచతమే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (image credit / Norafatehi Instagram)
Published at : 13 Nov 2021 08:39 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















