అన్వేషించండి
Avika Gor : దివి నుంచి దిగివచ్చినట్టున్న అవికా.. ఇంకా చిన్నారి పెళ్లికూతురు అంటే ఎలా!
Avika Gor Photos: చాలా సినిమాల్లో నటించింది, వెబ్ సిరీస్ లో మెరిసింది...అయినా ఇప్పటికీ చిన్నారి పెళ్లికూతురుగానే గుర్తిస్తున్నారు సినీ ప్రియులు. అందుకే లుక్ మొత్తం మార్చి ఫొటోషూట్ వదిలింది అవికా...
అవికా గోర్ (Image Credit: Avikagor / Instagram)
1/5

రీసెంట్ గా ఓ ఇంటర్యూలో 1920 సినిమాలో చేసిన హాట్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అవికా గోర్. హాట్ సీన్స్ చేయడం సరదాగా ఉంటుందని అనుకుంటారేమో...చాలా బోరింగ్ అంటోంది చిన్నారి పెళ్లికూతురు. 1920 సినిమాలో అలాంటి సీన్స్ ఫ్రీ గా చేయడానికి కారణం కృష్ణా భట్ అని చెప్పుకొచ్చింది.
2/5

బాలిక వధు అనే హిందీ సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్టుగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అవికా గోర్. అదే సీరియల్ ని చిన్నారి పెళ్లికూతురుగా డబ్బింగ్ చేశారు. ఇందులో చిన్నారి ఆనందిగా అవికా గోర్ ని తమ ఇంట్లో పిల్లే అన్నంతలా ఓన్ చేసుకున్నారు టీవీ ప్రేక్షకులు
Published at : 21 Jun 2024 03:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















