అన్వేషించండి
Ashu Ready : ఫ్లోరిడా బీచ్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న అషూ రెడ్డి
Ashu Reddy Photos : అషూరెడ్డి మరోసారి తన అందాలతో ఇంటర్నెట్లో హీట్ పెంచింది. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్లోరిడా వెళ్లి అక్కడి ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.
అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు(Image Source: Instagram/AshuReddy)
1/7

అషూరెడ్డి సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం అస్సలు వెనుకాడడం లేదు. ఈ బ్యూటీ తాజాగా విదేశాల్లో విహరిస్తూ అక్కడి ఫోటోలు ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
2/7

ఆరెంజ్ కలర్ టూ పీస్ డ్రెస్‌లో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. హీరోయిన్ తరహాలో ఈ భామ ఎంజాయ్ చేస్తుంది.
Published at : 30 Dec 2023 03:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















