సీనియర్ హాస్యనటి లక్ష్మీ, 'కేరింత' ఫేమ్ పార్వతీశం జంటగా నటించిన చిత్రమిది. పాతికేళ్ల కుర్రాడు, అరవైయేళ్ల మహిళ భార్యాభర్తలు అయితే... అనేది సినిమా కథాంశం. వినోదాత్మకంగా తీశామని చిత్రబృందం చెబుతోంది. పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకత్వంలో గోగుల నరేంద్ర నిర్మించారు. (Image credit: Movie Unit)
సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా 'ఛలో ప్రేమిద్దాం'. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మించారు. భీమ్స్ మ్యూజిక్ అందించారు. (Image credit: Movie Unit)
హర్షా నర్రా హీరోగా నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్సింగ్'. శ్రీని జోస్యుల దర్శకత్వంలో భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. (Image credit: Movie Unit)
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం 'స్ట్రీట్ లైట్'. ఓ యువతి తనకు జరిగిన అన్యాయంపై ఏ విధంగా పగ తీర్చుకుంది అనేది కథాంశం. (Image credit: Movie Unit)
క్రిష్, అస్మిత కౌర్ భక్షి జంటగా బిఎన్ఎస్ రాజు దర్శకత్వం వహించిన సినిమా రావణలంక. క్రిష్ బండిపల్లి నిర్మాత. మురళి శర్మ కీలక పాత్ర పోషించారు. (Image credit: Movie Unit)
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మించిన చిత్రం 'రామ్ అసుర్' (Image credit: Movie Unit)
మిస్టర్ లోన్లీ (Image credit: Movie Unit)
పోస్టర్ (Image credit: Movie Unit)
మిస్టర్ ఎక్స్ (Image credit: Movie Unit)
Anupama Parameswaran Photos : సన్ కిస్డ్ ఫోటోస్‌తో నెట్టింట సందడి చేస్తున్న అను బేబి
Deepika Padukone Photos : రెడ్ కార్పెట్‌పై బ్లూ డ్రెస్‌లో మెరిసిన దీపికా పదుకొణె
Nandini Rai Photos : పల్లెటూరి లుక్‌లో జామపండులా ముస్తాబైన నందిని రాయ్
Aditi Rao Hydari Photos: ఆరెంజ్ కలర్ శారీలో అందమైన అదితి
Seerat Kapoor Photos: 'టచ్ చేసి చూడు' బ్యూటీని గుర్తుపట్టారా!
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>