అన్వేషించండి
Anupama Parameswaran: అల్లం బెల్లం అనుపమా వేస్తోంది చూపుల బాణం
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/5288ec875c42078f3c6f6f2f835ca118_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Anupama Parameswaran/Instagram
1/7
![Anupama Parameswaran: అనుపమా పరమేశ్వరన్.. కుర్రాళ్ల పర్మినెంట్ క్రష్. యూత్ అంతా ఆమెను అను ఉప్మా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పిలుపంటే.. అనుపమకు కూడా చాలా ఇష్టమండి. కానీ, ఇష్టమంది కదా అని అదేపనిగా పిలవకండి. అనుపమా వంటి అందమైన పేరు ఉన్నప్పుడు.. అనవసరంగా మనకు ఇష్టంలేని ఉప్మాతో పోల్చడం ఎందుకు చెప్పండి. ఇక అనుపమా పెట్టే కామెంట్లలో చూస్తే.. కామన్‌గా ఓ కామెంట్ ఉంటుంది. అదే.. ‘‘అల్లం బెల్లం, అనుపమా నా పెళ్లం’’ అని. అంటే అనుపమా అంటే కుర్రాళ్లకు అంత ఇష్టమని అర్థం. మహిళా దినోత్సవం నేపథ్యంలో అనుపమా తాజాగా కొన్ని ఫొటోలు పెట్టింది. మేకప్ లేకపోయినా.. చురకత్తుల్లాంటి చూపులతో అబ్బాయిలను వేటాడేస్తోంది. - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/c1051177c34402bb64541ab069daad02ef1ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Anupama Parameswaran: అనుపమా పరమేశ్వరన్.. కుర్రాళ్ల పర్మినెంట్ క్రష్. యూత్ అంతా ఆమెను అను ఉప్మా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పిలుపంటే.. అనుపమకు కూడా చాలా ఇష్టమండి. కానీ, ఇష్టమంది కదా అని అదేపనిగా పిలవకండి. అనుపమా వంటి అందమైన పేరు ఉన్నప్పుడు.. అనవసరంగా మనకు ఇష్టంలేని ఉప్మాతో పోల్చడం ఎందుకు చెప్పండి. ఇక అనుపమా పెట్టే కామెంట్లలో చూస్తే.. కామన్‌గా ఓ కామెంట్ ఉంటుంది. అదే.. ‘‘అల్లం బెల్లం, అనుపమా నా పెళ్లం’’ అని. అంటే అనుపమా అంటే కుర్రాళ్లకు అంత ఇష్టమని అర్థం. మహిళా దినోత్సవం నేపథ్యంలో అనుపమా తాజాగా కొన్ని ఫొటోలు పెట్టింది. మేకప్ లేకపోయినా.. చురకత్తుల్లాంటి చూపులతో అబ్బాయిలను వేటాడేస్తోంది. - Image Credit: Anupama Parameswaran/Instagram
2/7
![మొన్నటి వరకు పక్కింటి అమ్మాయిలా.. ఎంతో సాంప్రదాయకంగా కనిపించిన అనుపమా.. అకస్మాత్తుగా రూటు మార్చింది. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో ఒక్కసారిగా కిస్సింగ్ క్వీన్ అయిపోయింది. కరోనా వచ్చినా హుషారుగా కాలర్ ఎగరేసుకుని తిరిగేసిన కుర్రాళ్లు.. ఆ సీన్స్ చూసి ఒక్కసారే మంచాన్న పడ్డారు. చాలామంది గుండె పగిలిందని హెల్త్ రిపోర్ట్స్ అందాయి. మరి అనుపమా అదే రూటులో కొనసాగుతుందా? లేదా మళ్లీ పాత రూటులోకే వచ్చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’, ‘18 పేజేస్’, ‘బటర్‌ఫ్లై’ సినిమాలు సిద్ధమవుతున్నాయి. - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/16b28cc63e8ca5b431b07a5ab0af11ec287e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొన్నటి వరకు పక్కింటి అమ్మాయిలా.. ఎంతో సాంప్రదాయకంగా కనిపించిన అనుపమా.. అకస్మాత్తుగా రూటు మార్చింది. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో ఒక్కసారిగా కిస్సింగ్ క్వీన్ అయిపోయింది. కరోనా వచ్చినా హుషారుగా కాలర్ ఎగరేసుకుని తిరిగేసిన కుర్రాళ్లు.. ఆ సీన్స్ చూసి ఒక్కసారే మంచాన్న పడ్డారు. చాలామంది గుండె పగిలిందని హెల్త్ రిపోర్ట్స్ అందాయి. మరి అనుపమా అదే రూటులో కొనసాగుతుందా? లేదా మళ్లీ పాత రూటులోకే వచ్చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’, ‘18 పేజేస్’, ‘బటర్‌ఫ్లై’ సినిమాలు సిద్ధమవుతున్నాయి. - Image Credit: Anupama Parameswaran/Instagram
3/7
![అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/f578c6e3d7bb999c95d850fc319bac8ae2c64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram
4/7
![అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/632d80cf51ad38e355fd506dc3f14a829adb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram
5/7
![అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/be66efc2487f50d17498a4aad46a730c54c6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram
6/7
![అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/bea8295be988be3c6da28d474318624334f50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram
7/7
![అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/1447288667ad939004f3cb1da4c17b77f9bb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమా పరమేశ్వరన్ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram
Published at : 08 Mar 2022 08:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion