అన్వేషించండి
Anupama Parameswaran: అమావాస్య రోజు వెన్నెల వస్తే ఇలా ఉంటుందేమో
అనుపమా పరమేశ్వరన్
(Image credit: Instagram)
1/6

బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ ఆ మూవీతోవ్ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తెలుగుతో పాటూ తమిళం,మలయాళ భాషల్లో సూపర్ హిట్ మూవీస్ లో అవకాశాలు దక్కించుకుంది. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ (తెలుగు ), సైరన్ (తమిళ ), ఒక మలయాళ మూవీ లో నటిస్తోంది
2/6

సూపర్ హిట్ కార్తికేయ 2, 18 పేజెస్ మూవీస్ తో వరుస విజయాలకు అందుకున్న అనుపమా..లైకా ప్రొడక్షన్స్ లో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ కి ఎంపికైనట్టు తెలుస్తోంది.
Published at : 17 Mar 2023 02:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















