అన్వేషించండి
Andrea Jeremiah: ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20ఏళ్లు అవుతోంది..ఇప్పటికీ అదే లుక్ తో మెస్మరైజ్ చేస్తోన్న ఆండ్రియా!
Andrea Jeremiah Photos: ఆండ్రియా జెరెమియా నటిగా మాత్రమే కాదు.. సింగర్ కూడా పాపులర్. నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది...
Andrea Jeremiah (Image credit: Instagram)
1/6

రెండు దశాబ్ధాల క్రితం కందనాల్ ముదల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది ఆండ్రియా జెరెమియా. హీరోయిన్ గా వెలుగుతూనే సింగర్ గానూ రాణించింది. మల్టీ ట్యాలెంట్స్ తో కెరీర్లో బిజీగా ఉంది.
2/6

కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లోనూ బిజీగా ఉన్న ఆండ్రియా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజన్లు లేడీ బాస్ లా భలేఉందంటున్నారు
Published at : 18 Jul 2024 03:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















