అన్వేషించండి
Sreemukhi : శ్రీముఖి వరలక్ష్మీ వ్రతం స్పెషల్ లుక్.. బంగారు కళ్ల బుచ్చమ్మలాగా ఉంది కదూ
Anchor Sreemukhi Latest Photos : శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌లో శ్రీముఖి చూడముచ్చటగా ఉంది.
![Anchor Sreemukhi Latest Photos : శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌లో శ్రీముఖి చూడముచ్చటగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/f4cbd129987cc2fe039c8f2702c14c2b1723802524158874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreemukhi)
1/6
![శ్రీముఖి గోల్డెన్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది. చూసేందుకు ట్రెడీషనల్గా, సింపుల్‌గా, అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/41fb8235ec56aca821b9b47b3c637bdd9c15d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి గోల్డెన్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది. చూసేందుకు ట్రెడీషనల్గా, సింపుల్‌గా, అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/Sreemukhi)
2/6
![గ్రీన్ లెహంగాను, రెడ్ ఓణితో.. పట్టు జాకెట్‌తో పెయిర్ చేసింది. డ్రెస్‌కి తగ్గట్లు చేతులకు నిండుగా బ్యాంగిల్స్ వేసుకుంది.(Images Source : Instagram/Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/cdc191850cdd71c5dedcc3bb15c408439ea6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్రీన్ లెహంగాను, రెడ్ ఓణితో.. పట్టు జాకెట్‌తో పెయిర్ చేసింది. డ్రెస్‌కి తగ్గట్లు చేతులకు నిండుగా బ్యాంగిల్స్ వేసుకుంది.(Images Source : Instagram/Sreemukhi)
3/6
![గాజులు, మెడకి, చెవులకు ఫెస్టివల్ వైబ్స్‌ని ఇచ్చే గోల్డెన్ జ్యూవెలరీ వేసుకుంది. ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/bf579c28b082be51440c15981d4a08a318d16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గాజులు, మెడకి, చెవులకు ఫెస్టివల్ వైబ్స్‌ని ఇచ్చే గోల్డెన్ జ్యూవెలరీ వేసుకుంది. ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
4/6
![నిండైన మస్కార, కాటుక కళ్లతో.. గ్లోయింగ్, మెరిసే మేకప్ లుక్‌లో శ్రీముఖి అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్‌తో తన లుక్స్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/bca6f3d7632b341c3bd7f154ece01b63a131d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిండైన మస్కార, కాటుక కళ్లతో.. గ్లోయింగ్, మెరిసే మేకప్ లుక్‌లో శ్రీముఖి అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్‌తో తన లుక్స్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Sreemukhi)
5/6
![ఈ ఫోటోలు చూస్తే బంగారు కళ్ల బుచ్చమ్మో.. చంగావి చెప్ప లచ్చమ్మో సాంగ్ లిరిక్స్ యాప్ట్ అనిపిస్తుంది. ఈ ఫోటోలను శ్రీముఖి ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/7dc7b625102657fa2839b840871973361a482.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలు చూస్తే బంగారు కళ్ల బుచ్చమ్మో.. చంగావి చెప్ప లచ్చమ్మో సాంగ్ లిరిక్స్ యాప్ట్ అనిపిస్తుంది. ఈ ఫోటోలను శ్రీముఖి ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Sreemukhi)
6/6
![శ్రీముఖి నటిగా కొన్ని సినిమాలు చేసింది. యాంకర్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తుంది. యూట్యూబ్‌లో మంచి ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/16/de1d804fb25b484aafceca51cc35e4b7a9d64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి నటిగా కొన్ని సినిమాలు చేసింది. యాంకర్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తుంది. యూట్యూబ్‌లో మంచి ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.(Images Source : Instagram/Sreemukhi)
Published at : 16 Aug 2024 03:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion